Kamjula Productions debut Film Asuragana Rudra Launched | Filmibeat Telugu

2022-04-04 3

Kamjula Productions is producing their debut film 'Asuragana Rudra'. Starring Naresh Agastya, musician Vipin, Aryan Rajesh and others, the film introduces Murali Katrangad as a director. The inauguration of the painting took place on Sunday at the Divine Presence in Jubilee Hills.
#AsuraganaRudra
#NareshAgastya
#AryanRajesh
#MuraliKatragadda
#KamjulaProductions
#Tollywood

కమ్జుల ప్రొడక్షన్స్ త‌మ‌ తొలి చిత్రం `అసుర‌గ‌ణ రుద్ర నిర్మిస్తోంది. న‌రేష్ అగ‌స్త్య‌, సంగీర్త‌న విపిన్‌, ఆర్య‌న్ రాజేష్ త‌దితరులు న‌టించ‌నున్న ఈ చిత్రం ద్వారా ముర‌ళీ కాట్ర‌గ‌డ్డ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆదివారంనాడు ఈ చితం ప్రారంభోత్స‌వం జూబ్లీహిల్స్‌లోని దైవ‌స‌న్నిదానంలో జ‌రిగింది.